**నిరుపేద విద్యార్థికి సైకిల్ అందించిన""ఎన్నారై ఫౌండేషన్ ఆధ్వర్యంలో"డాక్టర్ తుమ్మల యుగంధర్*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం ఖమ్మం 39వ డివిజన్ పరిదిలో నివాసం ఉంటూ ప్రతిరోజూ స్కూల్ కి వెళ్తున్న నిరుపేద విద్యార్థిని గురించి ఊరుకొండ చంద్రిక గారి ద్వారా NRI ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని కి వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు *శ్రీ తుమ్మల యుగంధర్* గారు సహకారంతో NRI ఫౌండేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో 39వ డివిజన్ కార్పొరేటర్ మడూరి ప్రసాద్ రావు గారు సైకిల్ అందించినారు ఈ కార్యక్రమంలో కళ్యాణి గారు, కవిత గారు. సరిత గారు, కళ్యాణి గారు తదితరులు నాయకులు పాల్గొన్నారు