చాగాపురం గ్రామంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం.

Mar 4, 2024 - 19:07
 0  5
చాగాపురం గ్రామంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం.
చాగాపురం గ్రామంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం.

జోగులాంబ గద్వాల 3 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండల పరిధిలోని చాగాపురం పంచాయతీ కార్యాలయం నందు ఏఎన్ఎం విద్యావతి ఆధ్వర్యంలో... చిన్నారులకుపల్స్, పోలియోకార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

     ఈ సందర్భంగాఏఎన్ఎం విద్యావతిమాట్లాడుతూ......చిన్నారుల నిండు జీవితానికి (రెండు) పోలియో చుక్కలు,  బిడ్డఅంగ వైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైకమార్గం (0'టు'05)'సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పక చేయించాలని,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలియో చుక్కలను ఉచితంగా పంపిణీచేయడం జరుగుతుందని,గ్రామం లోని చిన్నారులతల్లిదండ్రులకు తెలియజేశారు. గ్రామంలోనీ పంచాయతీ కార్యాలయము నందు (ఒకటవ) సెంటర్ మరియు కులము కట్ట దగ్గర (రెండవ) సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఎన్ఎం విద్యావతి, తెలియజేశారు.

ఈకార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, భాగ్యమ్మ, రాఘవేంద్రమ్మ ,ఆశా వర్కర్లు, రేణుక, హేమలత ,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333