ధరణి దరఖాస్తుల పరిశీలన మొదలు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండలంలో యం ఆర్ ఓ ఆఫీస్ లో ధరణి దరఖాస్తుల పరిశీలన కసరత్తు మొదలైంది.యం ఆర్ ఓ వినోద్ కుమార్ ఇతర అధికార సిబ్బంది మండలం లోని 474 ధరణి దరఖాస్తులు ఉన్నట్లు mro తెలిపారు.ఈ నెల 9వ తేదీ వరకు ధరణి దరఖాస్తులు అన్ని పరిశీలించి పరిష్కారం చూపుతామని తెలియజేశారు.