తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

Jun 2, 2026 - 19:47
Jun 2, 2026 - 20:02
 0  1
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన

తెలంగాణ వార్త, జూన్ 2 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:  భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  జెండాను ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎమ్మెల్యే గుర్తుకు చేశారు.  తెలంగాణ అమర వీరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనను అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333