తెలంగాణ జెన్‌కోలో నిరసనలపై నిషేధం
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దని విద్యుత్ సౌధలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు అయితే, విద్యుత్ సౌధలో సమావేశాలు నిర్వహించడం, ర్యాలీలు నిర్వహించడం, నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన హెచ్‌ఆర్ డైరెక్టర్ ఎస్.వి. కుమార్ రాజు ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తప్పవని హెచ్చరిక