తుక్కుగూడ సభను విజయవంతం చేయండి ఎమ్మెల్యే మందుల సామెల్
తిరుమలగిరి 05 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఎమ్మెల్యే మందుల సామెల్ క్యాంపు కార్యాలయంలో పత్రిక సమావేశంలోో ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తేదీ 6/04/2024 న తుక్కుగూడలో జరగబోయే జనజాతర భారీ బహిరంగ సభను తుంగతుర్తి నియోజకవర్గం నుండి 20,000 మంది పైగా అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు