వడ్డేపల్లిలో నూతన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం
జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- వడ్డేపల్లి. స్థల పరిశీలన చేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా 29 పాఠశాలల ను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఒకటి వడ్డేపల్లికి తీసుకువచ్చిన సంపత్ కుమార్ అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం కేంద్రంగా ఇంటిగ్రేటెడ్ హై స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించడంతో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి స్కూల్ నిర్మాణం జరగబోయే ప్రాంతాన్ని పరిశీలించిన ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA.సంపత్ కుమార్
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మరియు వడ్డేపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్, కిసాన్ సెల్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ , మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.