తహసిల్దార్ పై దాడికి నిరసన
తిరుమలగిరి 12 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
నాగర్ కర్నూల్ జిల్లా కొడంగల్ తహసిల్దార్ పై జరిగిన దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు తహసిల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది నల బ్యార్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల తహసిల్దార్ బి హరి ప్రసాద్ డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు