తన గురువుకు ఆర్థిక సాయం చేసిన డాక్టర్ స్నేహితులు

నకిరేకల్ 10 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరవం మండల పరిధిలోని తుడిమిడి గ్రామానికి చెందిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ తన గురువు సతీమణి కాలం చేసిందని తెలుసుకొని నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కందుల సోమయ్య సతీమణి కందుల సక్కుబాయి స్వర్గస్తులైనారు వారి పూర్వ విద్యార్థులు వారి గురువును కుటుంబ సభ్యులను కలిసి వారినీ కలిసి పరమర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డా"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెస్సీ ఆర్థోపెడిక్ పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత మరియు మిత్రులు అక్కెనపెల్లి నర్సయ్య, మధు,డా"పాపయ్య పూజర్ల రమేష్,వాడపల్లి రమేష్, బొంగు కృష్ణ మూర్తి,ధనుజయ్,పి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.