డ్రోన్ కెమెరాల ద్వారా నిఘ నేత్రం

May 26, 2026 - 19:30
 0  2
డ్రోన్ కెమెరాల ద్వారా నిఘ నేత్రం

సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్న..

సూర్యాపేట పట్టణంలోని ఇటీవల కాలంలో గంజాయి, హుక్కా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం సేవించడం జరుగుతుంది. దానినీ నియంత్రించేందుకు సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వినూత్న రీతిలో డ్రోన్ కెమెరా ద్వారా  రెండు మూడు కిలోమీటర్లు కెమెరాలో బంధించడం జరుగుతుందని. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నిషేధిత పదార్థాలు సేవించవద్దని కోరుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించొద్దని హెచ్చరిస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333