టిడిపి సభ్యత్వం కార్డులు అందజేసిన""తెలంగాణ పార్టీ జిల్లా అడహాక్ కమిటీ సభ్యులు కొండబాల

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు: సభ్యత్వ కార్డులు అందచేసిన తెలుగుదేశం పార్టీ జిల్లాఅడహక్ కమిటి సభ్యులు కొండబాల కరుణాకర్ పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలానికి చెందిన సభ్యత్వ కార్డులను ఈ రోజు జిల్లా అడహక్ కమిటి సభ్యులు కొండబాల కరుణాకర్ , ఆరెకోడు తండకు చెందిన గణేష్ కు అందచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు చుండూరు రాజరాజేశ్వరి , నాయకులు పాలడుగు క్రిష్ణప్రసాద్ , మల్లెంపాటి లహరిన్ తదితరులు పాల్గొనరి