జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ భాష షేక్/
జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కలెక్టర్ గా రిజ్వాన్ భాషా షేక్ శుక్రవారం జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మత గురువులు సర్వమత ప్రార్థనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీ జమ్మి చేడు శ్రీజమ్మలమ్మ పరశురామస్వామి దేవాలయ ఈఓ పురందర కుమార్ జిల్లా కలెక్టర్ ను కలిసి పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.