- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య...

Sep 23, 2024 - 18:59
 0  19
- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య...

జోగులాంబ గద్వాల 23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాల.గాంధీ భవనం నందు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపక్ మున్షీ, నూతన టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ లను జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య పట్టణ,మండలాల నాయకులతో కలిసి మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చాం ఇచ్చి కలిశారు..అనంతరం వారితో గద్వాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై, అభివృద్ధి పట్ల సుదీర్ఘ చర్చలు జరిపారు...
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఇసాక్, అల్వాల రాజశేఖరరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అమరావాయి కృష్ణారెడ్డి, పులిపాటి వెంకటేష్, డిటిడిసి నర్సింహులు, ఆనంద్  గౌడ్, నాగేంద్ర యాదవ్, భాస్కర్ యాదవ్,డిఆర్.శ్రీధర్,కుర్వ శ్రీనివాసులు,TNR జగదీష్, మోహన్ రావు, అచ్చన గౌడ్, బాలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333