జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేత  ముకుంద జ్యువలరీ& డైమండ్ షోరూంను ఘనంగా ప్రారంభించారు

Feb 20, 2026 - 19:21
 0  1
జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేత  ముకుంద జ్యువలరీ& డైమండ్ షోరూంను ఘనంగా ప్రారంభించారు

 హైదరాబాద్,21 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 59 ముకుంద జ్యువలరీ 9వ, బ్రాంచ్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ నన్ను  ముకుంద ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పిలిచినందుకు ముకుంద చైర్మన్ కం డైరెక్టర్  నరసింహారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముకుంద జ్యువలరీ షోరూం ను మరెన్నో  స్థాపించాలని చుట్టుపక్క పరిసర ప్రాంత  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ గా ఫ్లాట్ 10% డిస్కౌంట్ వ్యాల్యూ యాడ్ మీద తగ్గింపు అదేవిధంగా వైజాగ్ లో ఈనెల 28వ తారీఖున కొత్త బ్రాంచ్ ముకుంద ప్రారంభం అవుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్ వెంకటేష్ దేరంగుల, డైరెక్టర్స్ నికిత, కృష్ణ, బృంద  తదితర ముకుంద సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333