అమరచింత మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఎన్నిక

Jul 20, 2024 - 19:59
 0  5
అమరచింత మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఎన్నిక

అమరచింత మండలంలో ఈరోజు ఫోటోగ్రాఫర్లు వీడాగ్రాఫర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా మంత్రి శీను, మండల అధ్యక్షులుగా కారడి బుచ్చిరెడ్డి, ఉపాధ్యక్షులుగా సౌమ్యరాజు, రవి, ప్రధాన కార్యదర్శి కొంగరి భాస్కర్ ,సహకార దర్శిగా శ్రావణ్ కుమార్ ,కోశాధికారిగా క్రాంతి ,ని ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఫోటోగ్రాఫర్ల మనోగ్రతల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు కొట్టం ప్రతాప్ రెడ్డి, సాలెం రాజ్ ,జాకీర్ ,శేఖర్ ,సంతోష్, శ్రీకాంత్ ,వెంకటేష్, శ్రీధర్, విజయ్ ,మహేందర్, మొదలగు సభ్యులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333