జేరిపోతుల శోభారాణి గెలుపు తథ్యం జలగం అనిల్ యూత్ కాంగ్రెస్ నాయకులు

Dec 7, 2025 - 06:51
 0  104
జేరిపోతుల శోభారాణి గెలుపు తథ్యం జలగం అనిల్ యూత్  కాంగ్రెస్ నాయకులు

  తిరుమలగిరి 07 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం తొండ గ్రామం శనివారం డిసెంబర్ 6 న తొండ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ జేరిపోతుల శోభారాణి నీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు పెద్దల ఊరు ప్రజలు అందరీ సమక్షంలో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించారు ఉంగరం గుర్తు రాగా ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్త జలగం ఆనిల్ మాట్లాడుతూ ఊరు ప్రజలంతా ఒక్కటీగా కలసి తిరుమలగిరి మండలం మాజీ ఎంపీపీ జేరుపోతుల శోభారాణినీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఊరు ప్రజలంతా ఆమెకు అండగా ఉన్నారు అని అన్నారు గతంలో ఎన్నో అభివృద్ధి పనులు ఊరి కోసం చేసిందని మాట్లాడారు జేరిపోతుల శోభారానీ సర్పంచ్ చేస్తే మందుల సామేలు ఆధ్వర్యంలో తొండ గ్రామానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఊరి అభివృద్ధికి తోడ్పడుతుందని కోరుతున్నారు అని కాంగ్రెస్ కార్యకర్త అయిన జలగం అనిల్ తొండ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో తిరుగుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటేయాలంటూ చెప్పుకుంటూ తిరుగుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి