ఏఈఓ కవితరానికి ఉత్తమ అవార్డు

Aug 15, 2026 - 19:59
 0  1
ఏఈఓ కవితరానికి ఉత్తమ అవార్డు

 జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల . మండలం పెద్ద దీన్నే గ్రామ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం కవిత రానికి పంద్రాగస్టు పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తమ అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష మరియు అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, చేతుల మీదుగా ఆమె ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. వ్యవసాయ రంగంలో ఇటిక్యాల మండలానికి ఉత్తమ అవార్డు రావడం హర్షనీయమని వ్యవసాయ అధికారి రవికుమార్ అన్నారు. సిబ్బంది సైతం ఆమెను అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333