జర్నలిస్టులకు సన్మానం

Sep 7, 2024 - 12:43
Sep 7, 2024 - 12:48
 0  4
జర్నలిస్టులకు సన్మానం
జర్నలిస్టులకు సన్మానం

నిజర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకు:-పలు వాసవి క్లబ్ ల ఆధ్వర్యం లో జర్నలిస్టులను సన్మానించారు.ప్రపంచం లో ఏ మూలన ఏమి జరిగినా పత్రిక ద్వారా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులు అని పలువురు కొనియాడారు.ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ ఎలాంటి జీత భత్యాలు తీసుకోకుండా సమాజానికి సేవలు అందిస్తున్న జర్నలిస్టులను సన్మాని0చుకోవడం సంతోషకరమన్నారు... ఈ కార్యక్రమములో వాసవి క్లబ్ అద్యక్షులు చల్లా లక్ష్మయ్య, సింగిరి కొండ రవీందర్,రుద్రంగి రవి శశి, కలకోట లక్ష్మయ్య, బిక్కుమళ్ళ కృష్ణ,తోట రమేష్,శ్రీనివాసు,రమేష్,అనిత, లక్ష్మి,సంతోషి భవాని,జ్యోతి, జర్నలిస్టులు చందన్, బచ్చు పురుషోత్తం, అనీల్, తెలంగాణ వార్త. జహీర్ తదితరులను పాల్గోన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333