జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు గారు
ఏపీ తెలంగాణ వార్తా ప్రతినిధి :- జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్లో వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ si శ్రీనివాసరావు తనిఖీలలో భాగంగా లైసెన్స్ మరియు హెల్మెట్ లేకుండా పెండింగ్ చలానా ఉన్న ద్విచక్ర వాహనాలను నిలుపుదల చేసి జరిమానా విధించిన ఎస్సై భారీగా పట్టుబడిన ద్విచక్ర వాహనాలు పెండింగ్ చలానాలను దగ్గరుండి కట్టెల చర్యలు తీసుకున్న si లైసెన్సు లేకుండా మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలని సరైన పత్రాలు లేని హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించామని పెండింగ్ చలానాలు ఉంటే వెంటనే కట్టేలా చర్యలు తీసుకున్నమని అన్నారు ఈ తనిఖీలలో ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు