శ్రీ లక్ష్మీనరసింహ ఆయుర్వేదిక్ మరియు ఆర్గానిక్ ప్రోడక్ట్
షాపులను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి హుజూర్ నగర్ లింగగిరి రోడ్ లో శారదా ప్రేమ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీనరసింహ ఆయుర్వేదిక్ మరియు ఆర్గానిక్ ప్రోడక్ట్ షాపు ప్రారంభ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ కోతిసంపత్ రెడ్డి పాల్గొని, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక విప్లవం వలన , మనం తినే ఆహారంలో విషపూరితమైన ఉత్పత్తుల తయారవుతున్నాయని , ఇటువంటి సమయంలో మనమందరం ఆయుర్వేదిక్ ఉత్పత్తులను వాడటం వలన ,మనం అందరం జీవితాన్ని ఆరోగ్య వంతంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లు హరిబాబు , సులువ చంద్రశేఖర్,గొట్టిముక్కల రాములు,దగ్గుపాటి బాబురావు, రెడపంగు రాము, కస్తాల రవీంద్ర, కస్తాల సైదులు, పాశం రాము, బొల్లెద్దు అంబేద్కర్ , తులసీరామ్, సిరి హాస్పిటల్ నాగు, పార సాయి నాయుడు, భిక్షం నాయక్, శ్రీను నాయక్, తదితరులు పాల్గొన్నారు