చెరువులను పరిశీలించిన అధికారులు
దంతాలపల్లి. 04 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులకు గనులు పడితే ఘటనలో స్పందించిన అధికారులు బుధవారం మండలంలోని దాట్ల, ఆగంపేట, రామవరం ఆయా గ్రామాల్లో వర్షానికి గురై తెగిన చెరువు కట్టలను ఈఈ జి.స్వామిరెడ్డి, డిఈఈ బి.వినయ్, ఏఈటీ మౌనిక, సంయుక్తంగా చెరువులను సందర్శించారు . ఎక్కడెక్కడ కోతికి గురైనయో ఆరా తీశారు. చెరువుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు