చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

తిరుమలగిరి 7 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలిపిందిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ NSUI జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ జుమీలాల్ మండల కాంగ్రెస్ నాయకులు కందుకూరు లక్ష్మయ్య కౌన్సిలర్ గుగులోతు భాస్కర్