అమెరికాకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

Aug 3, 2024 - 20:53
 0  1
అమెరికాకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి

పెట్టుబడుల కోసం పలు కంపెనీలతో భేటి అవ్వడానికి అమెరికాకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు అధికారుల బృందం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333