ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు...

Mar 16, 2024 - 21:10
 0  1
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు...

మునగాల 17 మార్చి 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

*తెలుగు వారి కోసం పొరాడిన మహాపురుషుడు*

*బాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు  123 వ జయంతి...

*ఆ ధన్యజీవి స్పుతీకి నివాళి అర్పిస్తోంది వాసవి క్లబ్ సభ్యులు*

వాసవి క్లబ్ మునగాల వారి ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు  జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక మునగాల లో రచ్చబండ దగ్గర మరియు ఎం పి డ్ o కార్యాలయం లో ఉన్న పొట్టి శ్రీరాములు  విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లులు అర్పించడం జరిగింది .ఆమరణ నిరాహారదీక్ష వారి త్యాగం మరువు లేనిది, ఆర్యవైశ్య పెద్దలు అన్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వంగవేటి వెంకట గురుమూర్తి , వాసవి క్లబ్ మండల అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్, ఆర్యవైశ్య పెద్దలు p v d ప్రసాద్ చిల్లంచర్ల ప్రభాకర్ గారు, కుక్కడపు పిచ్చయ్య , చిల్లంచర్ల శ్రీనివాస్ , కందిబండ మంగేష్ , కందిబండ శ్రీనివాస్ , చక్క కిషోర్ , బ్రాహ్మదేవర అఖిల్ , మద్ది సతీష్ , గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State