త్రాగినీరు చలివేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్.

Apr 2, 2025 - 19:40
 0  7
త్రాగినీరు చలివేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్.
త్రాగినీరు చలివేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్.

జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: రాజోలి మండల కేంద్రములో ఈ రోజు త్రాగు నీరు చలి వేంద్రం ప్రారంభించిన  వ్యవ సాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  పచ్చర్ల కుమార్, ఈ కార్యక్రమంలోఎంపీడీఓ ఖాజా మొయినుద్దీన్ , పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య ,, గ్రామ పెద్దలు  దస్తగిరి , ఆసిన్ , గంగి రెడ్డి , వెంకటేష్ , సుధీర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333