ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Jul 24, 2024 - 19:50
Jul 25, 2024 - 09:00
 0  5
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త నూతనకల్  ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు గౌరవ మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్ అన్న ఆదేశాను సారం నూతనకల్ మండల కేంద్రం లో BRS మండలపార్టీ ఆధ్వర్యంలో గౌరవ నీయులు తెలంగాణ రాష్ట్ర BRS పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షులు కల్వకుంట్ల తారకారామారావు గారి పుట్టినరోజు వేడుకలు *మండల పార్టీ అధ్యక్షులు మున్నా మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో* ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ KTR గారికి ఆ దేవుడు ఆయురారోగ్య లను అష్ట ఐశ్వర్యాలను ఇచ్చి భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహించే విధంగా ఆశీర్వదించాలని దేవున్ని కోరారు ఈ కార్యక్రమంలో కొచ్చర్ల బాబురావు,బత్తుల విద్యాసాగర్, రేసు వెంకటేశ్వర్లు, మొగుళ్ళ వెంకన్న,మహేశ్వరం మల్లికార్జున్, వెంకన్న,మూరగుండ్ల సైదులు, ఉప్పుల వీరు యాదవ్, ఇమ్మిరెడ్డి రవి, సాబది సత్తి రెడ్డి బిఆర్ఎస్వి నాయకులు టిఆర్ఎస్వి నూతనకల్ మండల అధ్యక్షులు వీరమల్ల యాదగిరి , ప్రచారకార్యదర్శి కొత్వల మహేష్ గౌడ్ ,నరేష్, బయ్య సంపత్ , మహేష్, సురేష్,వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.