ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Sep 4, 2026 - 21:15
Sep 4, 2026 - 22:02
 0  4
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 తిరుమలగిరి 05 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- కృష్ణాష్టమి సందర్భంగా తిరుమలగిరి మండల పరిధిలోని నందపురం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు విద్యార్థులు గోపికలుగా కృష్ణులుగా వేషధారణలతో అందరిని అల్లరించారు విద్యార్థులు ఆటపాటలతో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా టీచర్ స్వప్న మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు సాంప్రదాయ పండుగల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంగ్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి