ఘనంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మదిన వేడుకలు

Apr 5, 2026 - 15:07
Apr 5, 2026 - 15:45
 0  58
ఘనంగా సర్వోత్తమన్న జన్మదిన వేడుకలు
3 / 7

3. ఘనంగా సర్వోత్తమన్న జన్మదిన వేడుకలు

ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బైరు వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333