గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం నూతన మండల అధ్యక్షునిగా తిప్పర్తి గంగరాజు

Jun 30, 2025 - 18:15
Jun 30, 2025 - 18:44
 0  2
గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం నూతన మండల అధ్యక్షునిగా తిప్పర్తి గంగరాజు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం నూతన మండల అధ్యక్షునిగా తిప్పర్తి గంగరాజు ఆత్మకూర్ (s) మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం సమావేశం లో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం మండల నూతన అధ్యక్షుని గా తిప్పర్తి గంగరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు నా మీద నమ్మకం ఉంచి నాకు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తానని అనునిత్యం గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలపై పోరాడుతానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి గా కలకొట్ల మాల్సుర్, కార్యదర్శి గా p వెంకటేష్, ఉపాధ్యక్షులు గా ముల్కలపల్లి నాగమ్మ, ఇరుగు రాములు, కోశాధికారి మాతంగి నాగయ్య సహాయ కార్యదర్శి సూరారపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు దాసరి అంజయ్య, మండలి వీరన్న, నవీలే వెంకన్న, తన్నీరు వెంకన్న,పిడమర్తి ప్రసాద్,బొడ్డు పీటర్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు