గూగుల్ మ్యాప్ ని నమ్మి నీటి కాల్వలోకి....!
హైదరాబాద్ కి చెందిన నలుగురు విహార యాత్ర కోసం కేరళ లోని అలిప్పీ కార్ లో వెళ్లారు, అక్కడ భారీ వర్షాల వల్ల రోడ్లపై భారీ గా వరదలు, వీరు గూగుల్ మ్యాప్ పై నమ్మకం తో ముందుకు వెళ్తుండగా రోడ్ పై నుండి ఒక కాల్వలోకి దోసెకెళ్లారు, స్థానికులు వెంటనే వీరి ని కాల్వ నుండి బయటకు తీసుకొచ్చారు