గంప జాతరకు బయలుదేరిన భక్తులు
09-06-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో జమ్ములమ్మ దేవతకు పొట్టెత్తిన భక్తులు.
సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి, మరియు దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో జమ్ములమ్మ దేవత దగ్గరికి గంప జాతరగా బయలుదేరిన భక్తాదులు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే గ్రామంలో మహిళలు పెద్దలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని గంప జాతరగా బయలుదేరితే ఊర్లో పండుగ వాతావరణం ల నెలకొని ఉంటుంది అని అన్నారు.