ఖమ్మంలో కూడా టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం"కేతినేని హరిశ్చంద్ర ఆధ్వర్యంలో

Oct 28, 2024 - 17:41
Oct 28, 2024 - 17:44
 0  128
ఖమ్మంలో కూడా టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం"కేతినేని హరిశ్చంద్ర ఆధ్వర్యంలో

తెలంగాణ వార్త ప్రతినిధి :- మా నాయకుడు కేతినేని హరిచంద్ర తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండో రోజు ఘనంగా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నేను మీగడ రామారావు బల్లేపల్లి జయనగర్ కాలనీ మూడో డివిజన్ అధ్యక్షులు మాజీ రాబోయే రోజుల్లో టిడిపి పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే దశగా ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం ఉద్యమిస్తూ పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వం కుటుంబ సమేతంగా తీసుకోవడం జరిగినది జై తెలుగుదేశం జై తెలంగాణ జై చంద్రబాబు జై ఖమ్మం 

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State