**ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో పర్యటించిన""యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్*

Feb 16, 2025 - 19:54
 0  16
**ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్లో పర్యటించిన""యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం: *ఈ రోజు సాయంత్రం స్థానిక 12 వ డివిజన్ మమతా రోడ్డులో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న యువ నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు...*

*ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఆశ్రీప్,నాళం సతీష్,అల్లె సాయి కిరణ్,కొదుమూరి ఉమేష్,యలనాటి కోటేశ్వరరావు,కాటేపల్లి క్రాంతి,నల్లమోతు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు....*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State