ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడం నీ కలిసిన""తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులు

Apr 8, 2026 - 13:19
Apr 8, 2026 - 18:26
 0  1
ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడం నీ కలిసిన""తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులు

ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడంనీ కలసిన తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ రాష్ట్ర కమిటీ,జిల్లా కమిటీ సభ్యులు.

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ పై దాడి చేసిన విషయములో వినతిపత్రం అందజేత. సానుకూలంగా స్పందించిన  శ్రీజ మేడం వెంటనే విచారణ చేసి వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన మేడం. రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ ఆధ్వర్యములో అడిషనల్ కలెక్టర్ గారిని కలసి ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ పునః ప్రారంభం విషయములో వినతి పత్రాన్ని అందించడం జరిగింది, ఖమ్మం జిల్లా అధ్యక్షులు,జిల్లా కమిటీ సభ్యులు మన యూనియన్ కమిటీ బాధ్యులు అందరూ విధిగా హాజరయ్యి అడిషనల్ కలెక్టర్ శ్రీజ మేడం గారిని కలవడం జరిగింది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State