ఖమ్మం గ్రానైట్ వర్కర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ భద్రం పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన కార్మికులు
ఖమ్మం గ్రానైట్ మార్కర్ యూనియన్ ఆఫీస్ దగ్గర ప్రెసిడెంట్ కిషన్ ఆధ్వర్యంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ భద్రం జన్మదిన సందర్భంగా ఘనంగా కేక్ కటింగ్ చేయటం జరిగినది
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: భద్రం గారు జన్మదిన సందర్భంగా కొంతమంది అనాధలకు పండ్లు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటం జరిగినది ఈ ప్రోగ్రాం లో పాల్గొన్న సభ్యులు గౌరవ సలహాదారులు నరేంద్ర మరో సలహాదారులు వెంపటి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్ వైస్ ప్రెసిడెంట్ పాషా ట్రెజరర్ సైదులు సెక్రటరీ జానీ ట్రెజరర్ టు రామ్మూర్తి జాయింట్ సెక్రెటరీ నరసింహారావు మరో జాయింట్ సెక్రెటరీ హనుమంతు ఈసీ మెంబర్ అంజి వెంకటేశు ఫయాజ్ వడ్లకొండ శీను శ్రీకాంత్ దిలీపు పాల్గొనడం జరిగినది