కొడుకు మృతి....తల్లికి సీరియస్

Mar 22, 2025 - 19:38
 0  48
కొడుకు మృతి....తల్లికి సీరియస్

తెలంగాణ వార్త నూతనకల్ మండల పరిధిలో కొడుకు మృతి....తల్లికి సీరియస్ *ఆర్థిక సాయం అందించి* *తనను బతికించాలని* *కోరుతున్న ఇరుగు ఎల్లమ్మ* నూతనకల్లు మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన ఇరుగు రమేష్ కుమారుడు ఇరుగు విష్ణు ఈనెల 6 తారీకున అనారోగ్యంతో మృతి చెందడంతో ఇరుగు విష్ణు వాళ్ళ అమ్మ ఇరుగు ఎల్లమ్మ గారికి కూడా అనారోగ్యం బాగా లేకపోవడంతో ఖమ్మం రమా హాస్పిటల్లో వెళితే అక్కడ డాక్టర్స్ అడ్మిట్ కావాలని చెప్పారు వీరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పడంతో మా దగ్గర డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకోకుండా తిరిగి ఇంటికి వచ్చారు మెడిసిన్ కొనడానికి కానీ తినడానికి కానీ వీరి దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఎవరైనా ఆర్థిక సాయం అందించాలని మా కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా పాదాభివందనాలతో తెలియజేస్తున్నాము ఫోన్ పే నెంబర్ 9959793081