కేజీవాల్ ఇంటికి ఈడీ అధికారులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు