ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శి నియామకం 

Jun 1, 2026 - 18:58
 0  4
ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శి నియామకం 

తెలంగాణ వార్త జూన్01 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెలంగాణా రాష్ట్ర కమిటీ కే.ఎస్.వి. ఆర్.ఆర్.కుమార్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ గా మరియు రామావజ్జల. రవికుమార్ ని  జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించింది. ఈ సందర్బంగా జిల్లా ప్రెసిడెంట్ మరియు ప్రధాన కార్యదర్శి  మాట్లాడుతూ., ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిట్స్ ఫెడరేషన్ తెలంగాణా రాష్ట్రంలో జర్నలిస్ట్ ల సమస్య ల పై రాజీ లేని పోరాటం చేస్తున్నదని అదేవిదంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333