కడారి యాదయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

Nov 20, 2025 - 13:30
 0  7
కడారి యాదయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

అడ్డగూడూరు 19 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరదిలోని మానాయకుంట గ్రామ నివాసి కడారి యాదయ్య అకాల మారణాన్ని చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి అంతిమయాత్రలో పాల్గొన్న పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ వారితో పాటు కార్యక్రమంలో సింహాద్రి యాదవ్ ,రాజు యాదవ్ నోముల శంకర్ యాదవ్,యాదవ సంఘం నాయకులు మధు గౌడ్  తెలంగాణ గౌడ విద్యార్థి  సంఘాం రాష్ట్ర అధ్యక్షులు మొల్కాపురి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333