ఎస్ఎన్ఎస్(SNS) కంపెనీపై MLC  చల్లా వెంకట్రామి రెడ్డ కి

Nov 18, 2024 - 16:34
 0  12
ఎస్ఎన్ఎస్(SNS) కంపెనీపై MLC  చల్లా వెంకట్రామి రెడ్డ కి

 MLA  విజయుడు కి పిర్యాదు చేసిన కొండేరు,జింకలపల్లి,షేక్ పల్లి గ్రామాల ప్రజలు .

జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: ఎర్రవల్లి. ఎస్ఎన్ఎస్ (SNS)కంపెనీ వెదజల్లుతున్న విషపూరితమైన కాలుష్యాన్ని నివారించాలనీ,ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీ యాజమాన్యంపై చర్యతీసుకోవాలని MLC ని MLA..ని కోరారు. మా జీవించేహక్కును కాలరాస్తున్న SNS ని కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇటిక్యాల ఉమ్మడి మండల తాజా మాజీ ఎంపిపి భర్త శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు మూడు గ్రామాల తాజా మాజీ జింకలపల్లి మాజీ సర్పంచ్ ఈదన్న  మాజీ జడ్పీటీసీ సత్య రెడ్డి  ఈశ్వర్ రెడ్డి...శ్రీకాంత్...వీరబాబు.. శేషు.. నారాయణ..బోయ మద్దిలేటి...శివ గోవింద్..చిన్న మద్దిలేటి మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333