తాజా మాజీ సర్పంచ్  బాలు నాయక్ పార్ధివదేహానికి నివాళులు అర్పించిన

Feb 23, 2025 - 17:47
Feb 23, 2025 - 21:11
 0  1
తాజా మాజీ సర్పంచ్  బాలు నాయక్ పార్ధివదేహానికి నివాళులు అర్పించిన

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 
 
తెలంగాణ వార్త అడిదేవులపల్లి ఫిబ్రవరి 23:- అడవిదేవులపల్లి మండల కొత్తనందికొండ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమావత్ బాలు నాయక్ -55 సంవత్సరాలు అనారోగ్యముతో బాదపడుతూ నిన్న సాయంత్రం స్వర్గస్తులయినారు ఈ రోజు వారి దహన సంస్కారాలు స్వగృహంలో అంతిమయాత్రలోమాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  వారి స్వగృహమునకు వెళ్ళి వారి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారుఅనంతరం వారి  కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్బంగా రమావత్ బాలు మృతి అడవిదేవులపల్లి మండల బీ ఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఉద్ఘాటించారువారు గ్రామములో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారుతదుపరి బాలు అంతిమ యాత్రలో పాల్గొని పాడెను మోశారు
వారి వెంట దుర్గంపూడి నారాయణ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, ధనావత్ బాలాజీ నాయక్, అంగోతు హాతీరాం నాయక్, కుర్ర సేవ్య నాయక్, కుర్రా శ్రీను నాయక్, ముత్యాలు, స్వామి నాయక్,కుర్ర కాంతి కృష్ణకాంత్ నాయక్, పకిర నాయక్, రఫీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, చిన్న నాయక్, రామకోటి నాయక్, ముని, బాల BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State