ఎవరూ లేని సమయం లో నాపై హత్య ప్రయత్నం చేసినా ట్రాన్స్ జెండర్....పల్లవి

Jun 25, 2024 - 17:56
 0  8

(దుర్గ ప్రసాద్)వారి మిత్రులు..

మరలా నాపై తప్పుడు ఆరోపణలు సృష్టించి...

తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్న వైనం.!

పిడుగురాళ్ళ:- 17/06/2024 న  పిడుగురాళ్ళ పట్టణంలో జానపాడు రోడ్డు లో గల కల్యాణ మండపం లో పల్లవి అలియాస్ దుర్గా ప్రసాద్..మరియు వారి స్నేహితులు కొందరు కలిసి...పెళ్లి జరిగే సమయంలో వెళ్లి పెళ్లి వారి మీద 10000వేల రూపాయలు  డబ్బులు ఇవ్వాలి అంటూ దౌర్జనానికి దిగి, బట్టలు విప్పదీసి బూతులు తిడుతూ డబ్బులు డిమాండ్ చేశారు అని ఆ విషయం సారిక అను నేను పిడుగురాళ్ళ మండల ట్రాన్సజెండర్స్ కు ప్రెసిడెంట్ (నాయకమ్మ) సదరు కళ్యాణ మండపం వారు నాకు కాల్ చేసి నన్ను అడుగగా... నేను పల్లవి కి కాల్ చేసి వివరణ అడుగగా ..నన్నే అడుగుతావ,బజారు దాన అని తిడుతూ పల్లవి మరియు,వారి స్నేహితులు పది మంది  నేను ఒక్క దానినే ఉన్న సమయం చూసి నా పై, మా ఇంటి పై గాజు సీసాలు,రాళ్లు,నన్ను తన్ని నా మెడలో 4సెవర్లు  బంగారు చైన్ ని తెంపుకొని వెళ్లారు.. మరలా 23/06/2024 సాయంత్రం వచ్చి దాడులు చేశారు.... ఈ విషయం పై అదే రోజు పిడుగురాళ్ళ పట్టణంలో కేసు పెట్టడం జరిగింది.. పోలీసులు విచారణ జరిగే లోపే  సోమవారం ఎస్పీ గారి కార్యాలయం కు వెళ్లి  పల్లవి అను వారు నా మీద తప్పుడు కేసులు పెట్టాలని చూసి..మీడియా వారికి చెప్పి న్యూస్ పంపారు....వారు చేసిన ఆరోపణలు అన్ని కూడా తప్పుడు ఆరోపణలు.... అని మీడియా ముఖం గా సారిక అను నేను ఈ విషయం అందరికి తెలిసేలా...వేడుకుంటున్నాను..

ఇట్లు

సారిక. ఓర్చు

పిడుగురాళ్ళ మండల నాయకమ్మ...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333