ఎరువుల దుకాణాలపై తనిఖీ అగ్రికల్చర్ అధికారి కే అనురాధ

Mar 7, 2024 - 21:16
 0  8
ఎరువుల దుకాణాలపై తనిఖీ అగ్రికల్చర్ అధికారి కే అనురాధ

అడ్డగూడూరు 07 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె అనురాధ అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలు ఫైవ్ యప్ ద్వారా తనిఖీ చేసారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందులు అమ్మాలి అని సూచించారు. మరియు చిన్నపాడిశాలలో గ్రామంలో క్రాప బుకింగ్ ఎన్హాన్స్మెంట్ అప్ ద్వారా పంటలు పరిశీలించారు.ఎంఏఓ అరుణ కుమారి,ఏఈఓ శ్వేత, మండలంలోని వివిధ గ్రామాలపై తనిఖీ చేయడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333