ఎమ్మెల్యే సొంత గ్రామం ధర్మారంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

May 13, 2024 - 19:27
 0  17
ఎమ్మెల్యే సొంత గ్రామం ధర్మారంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

అడ్డగూడూరు 13 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సొంత గ్రామమైన ధర్మారంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే దంపతులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో తమ అమూల్య ఓటును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ..తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు తమ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333