ప్రాణాలు పోతే కానీ స్పందించరా

Nov 4, 2025 - 19:17
 0  34
ప్రాణాలు పోతే కానీ స్పందించరా

జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల జిల్లా కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు కూలీలను గూడ్స్ వెహికల్ లో పైన ఫోటోలో కనిపించే విధంగా సామర్థ్యానికి మించి తరలిస్తున్నారు చిన్న జరగరాని తప్పు ఏదైనా జరిగితే అందులో కనీసం 30 మంది వరకు ఉన్నారు. కావున అధికారులు స్పందించి ఇలాంటి గూడ్స్ వాహనాలను ప్రయాణికులను తరలించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333