సర్పంచ్ ఉప సర్పంచ్ లకు సన్మానం
తిరుమలగిరి 14 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలo లో తాటిపాముల గ్రామంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ బోయపల్లి క్రిష్ణయ్య, ఉపసర్పంచ్ బోనాసి ఎల్లమ్మ లను పిఎస్ఐ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయిని కృష్ణ ఎర్ర యాదగిరి ,గాదర బోయిన లింగయ్య, కన్నబోయిన మల్లయ్య ఇన్చార్జి నాయకులు పాల్గొన్నారు.