ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు గాలం
గద్వాల పట్టణంలోని ఓ నాయకుడి నిర్వాహకం...
వాట్సాప్ కాల్ చాటింగ్ లో మహిళకు వేధింపులు...
వాట్సాప్ చాట్ చూసిన మహిళ భర్త వేధిస్తున్న ఆ నాయకున్ని మందలించినట్లు సమాచారం...
అయినా తీరు మార్చుకోకపోవడంతో గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ...
ఆ నాయకుడు పై కేసు నమోదు చేసినట్టు తెలిపిన పట్టణ ఎస్సై శ్రీనివాస్...