ఈరోజు తూప్రాన్ పట్టణంలో అయ్యప్ప పడిపూజ

ఈరోజు తూప్రాన్ పట్టణంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు, గజ్వేల్ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు భక్తులు తదితరులున్నారు..