ఈనెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు
తిరుమలగిరి 16 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని అనంతారo మోడల్ స్కూల్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr. సంజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.6వ తరగతి ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు.7-10తరగతులకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా కాని లేదా స్కూల్ ఆఫీసులో కాని హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.