ఇది రైతు ప్రభుత్వం ఎమ్మెల్యే బిఎల్ఆర్

Apr 3, 2025 - 19:00
 0  2
ఇది రైతు ప్రభుత్వం ఎమ్మెల్యే బిఎల్ఆర్
ఇది రైతు ప్రభుత్వం ఎమ్మెల్యే బిఎల్ఆర్

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఏప్రిల్ 3 : ఈరోజు అవంతి పురం మార్కెట్ కమిటీ యార్డు నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అవంతి పురం (1,2,3) సన్న బియ్యం కొనుగోలు కేంద్రాలు ఐకెపి సెంటర్స్ ప్రారంభించడం జరిగింది 

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నూతనంగా ఐకెపి సెంటర్స్ ప్రారంభించడం జరుగుతుందిఅలాగే రైతులకు గిట్టుబాటు అందించడంతో పాటు 500 రూపాల బోనస్ కూడా అందజేయడం జరుగుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని అన్నారు దేశంలోనే మొట్ట మొదటి సారి 2 లక్షల రూపాల రుణమాఫీ చేసి చూపించింది అని అన్నారు ఈ కార్యక్రమంలో స్కైలాబ్ నాయక్,అగ్రికల్చర్ అధికారులు, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333